తెల్ల మద్ది: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
[[Image:Flowers with Sykes's warbler I IMG 1880.jpg|thumb|right|Flowers with Sykes's warbler at Kolkata, West Bengal, India]]
 
'''తెల్ల మద్ది''' ([[లాటిన్]] ''Terminalia arjuna'') భారతదేశంలో పెరిగే [[కలప]] చెట్టు. ఇది [[ఆయుర్వేదం]]లో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును[[మూలకము]]<nowiki/>ను వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి. ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. [[వినాయక చవితి]] రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 19వ వది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున.
 
==లక్షణాలు==
పంక్తి 33:
 
==వైద్యంలో ఉపయోగాలు==
దీని [[బెరడు]] అధిక [[రక్తపు పోటు|రక్తపోటు]], [[గుండెపోటు|గుండె నొప్పి]] మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్" గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో[[రక్తం]]<nowiki/>లో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది.<ref name="pmid9855567">{{cite journal |author=Miller AL |title=Botanical influences on cardiovascular disease |journal=Altern Med Rev |volume=3 |issue=6 |pages=422–31 |year=1998 |pmid=9855567}}</ref>. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది.
ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో[[ఉదరము|కడుపు]]<nowiki/>లో పుండు నుండి రక్షిస్తుంది.<ref name="pmid17327128">{{cite journal |author=Devi RS, Narayan S, Vani G, Shyamala Devi CS |title=Gastroprotective effect of Terminalia arjuna bark on diclofenac sodium induced gastric ulcer. |journal=Chem Biol Interact |volume=167 |issue=1 |pages=71–83 |year=2007 |pmid=17327128 |doi=10.1016/j.cbi.2007.01.011}}</ref>.
===వైద్య విధానాలు===
* దీని [[బెరడు]] అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుంది.
పంక్తి 42:
* నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జున లో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి.
* ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
* అర్జున [[బెరడు]] కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
* అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం.
* వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి.
* దీని బెరడు అధిక [[రక్తపు పోటు|రక్తపోటు]], గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్"గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది. ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.
* అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే ఆస్తమా తగ్గుతుంది.
* అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో[[తేనె]]<nowiki/>తో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
* నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జునలో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి.
* ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై [[మొటిమలు]] వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
* అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
==సువాసన గుణం==
పంక్తి 56:
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు [[మద్ది]] చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
అర్జున బెరడు కషాయంతో[[కషాయం]]<nowiki/>తో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం.
===ఆయుర్వేద ఔషధాలు===
"https://te.wikipedia.org/wiki/తెల్ల_మద్ది" నుండి వెలికితీశారు