"తామర పువ్వు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
== ఉపయోగాలు ==
* తామర పువ్వులు [[సువాసన]] కలిగి [[అందము]]<nowiki/>గా ఉండడం వలన [[పుష్పపూజ]]లలో ఉపయోగిస్తారు.
* దీని పుష్పాలు, <nowiki>[[కేసరములు]]</nowiki>, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
* దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
*ఆయుర్వేద వైద్యంలో చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2150625" నుండి వెలికితీశారు