సీమబద్ధ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==సాంకేతిక వర్గం==
==చిత్రకథ==
శ్యామలేందు ఛటర్జీ స్వగ్రామం పాట్నా. కాలేజీ జీవితంలో తెలివైన వాడిగా పేరు తెచ్చుకున్న శ్యామలేందు చదువు ముగియగానే కలకత్తాలో బల్బులు, ఫ్యాన్‌లు ఉత్పత్తి చేసే ఒక పెద్ద బ్రిటీష్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తన భార్య డోలన్‌తో పాట్నా నుంచి కలకత్తాకు మకాం మార్చాడు.
 
ఉద్యోగంపట్ల ఎక్కువ శ్రద్ధ చూపించిన శ్యామలేందు కొద్ది కాలంలోనే తను పనిచేస్తున్న హిందుస్తాన్ - పీటర్స్ లిమిటెడ్ కంపెనీకి మేనేజర్ అయ్యాడు.
 
ఇప్పుడతనిది ఆడంబరమైన జీవితం. పెద్ద బంగళా, కారు ఇంకా ఎన్నో వసతులు అతనికి ఏర్పడ్డాయి. సౌకర్యాలతో పాటు కోరికలూ అతనిలో పెరగసాగాయి.
 
ఇప్పుడు అతడి లక్ష్యం ఒక్కటే. అది తను పని చేస్తున్న కంపెనీకి మార్కెటింగ్ డైరెక్టర్ కావడం!
 
డోలన్ చిన్న చెల్లెలు సుదర్శన (తుతుల్). పాట్నాలో శ్యామలేందు ఛటర్జీ వున్నప్పుడే ఆమె ఎవరికీ తెలియకుండా అతనిపట్ల మనసులో ఒక విధమైన అభిమానాన్ని పెంచుకుంది. అతనికీ, తన అక్కగారైన డోలన్‌కూ వివాహమైనా అతని మీదున్న అభిమానం మాత్రం తగ్గలేదు.
 
==పురస్కారాలు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సీమబద్ధ" నుండి వెలికితీశారు