సీమబద్ధ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
డోలన్ చిన్న చెల్లెలు సుదర్శన (తుతుల్). పాట్నాలో శ్యామలేందు ఛటర్జీ వున్నప్పుడే ఆమె ఎవరికీ తెలియకుండా అతనిపట్ల మనసులో ఒక విధమైన అభిమానాన్ని పెంచుకుంది. అతనికీ, తన అక్కగారైన డోలన్‌కూ వివాహమైనా అతని మీదున్న అభిమానం మాత్రం తగ్గలేదు.
 
ఒకసారి తుతుల్ సెలవులకు కలకత్తాలో వుంటున్న తన సోదరి ఇంటికి వచ్చింది. శ్యామలేందు తుతుల్‌కు ఒక గడియారాన్ని బహూకరించాడు. ఆమె కూడా అతని పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేసింది.
 
నిరంతరం యాంత్రిక జీవితంలో అనేక ఒత్తిడులకు లోనౌతున్న శ్యామలేందుకు ఆమె మాటలు వసంతకాలంలో కోయిల పాటల్లా వినిపించాయి.
 
సరిగ్గా ఆ సమయంలోనే శ్యామలేందుకు అనుకోని ఓ చిక్కు వచ్చి పడింది. ఇరాక్ దేశంలో వున్న ఒక కంపెనీకి, తమ కంపెనీ ఎగుమతి చేయనున్న సీలింగ్ ఫ్యానులు చిట్టచివరి పర్యవేక్షణలో నాణ్యత లోపించినట్లుగా కనుగొనబడ్డాయి. అంటే తమ కంపెనీ పరువు ప్రతిష్టలకు పెద్ద నష్టం వాటిల్లబోతుందన్నమాట. ఆ పరిస్థితులలో తను ఏమీ చేయలేక పోతే ఇక కంపెనీకి మార్కెటింగ్ డైరెక్టర్ కావడం అన్నది కలలోని మాట.
 
వెంటనే మళ్ళా ఫ్యాన్‌లు తయారు చేయించి పంపడమూ జరిగే పనికాదు. ఇచ్చిన గడువు లోపల సరుకు ఎందుకు రాలేదని ఇరాక్‌లోని ఆ కంపెనీ వాళ్ళు అడిగితే ఏం సంజాయిషీ ఇచ్చుకోవాలి?
 
==పురస్కారాలు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సీమబద్ధ" నుండి వెలికితీశారు