సీమబద్ధ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
"ఎవరూ... ఆ అల్లర్లలో గాయపడ్డవాళ్ళా?" అని ఎగతాళిగా అడిగింది డోలన్ మధ్యలో కలుగజేసుకుంటూ.
 
"కాదు... ఆ అల్లర్లకు అసలు కారకులైన వాళ్ళు?" ఆవేశం ధ్వనించింది తుతుల్ మాటల్లో.
 
"భలే దానివే! ఆ సంగతి ఈయనకెలా తెలుస్తుంది?" అంది ఆమె తన భర్తను సమర్థిస్తూ.
 
అనుకున్నట్లుగానే అంతటి క్లిష్ట పరిస్థితి నుంచి కంపెనీ పరువు ప్రతిష్టలను కాపాడినందుకుగాను శ్యామలేందుకు మార్కెటింగ్ డైరెక్టర్ పదవి లభించింది! భోగలాలసత్వానికి బానిస అయిన డోలన్ ఈ వార్త విని సంతోషంతో ఉప్పొంగిపోయింది. జీవితంలో అతను సాధించిన ఆ ఉన్నతమైన పదవికి అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
 
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సీమబద్ధ" నుండి వెలికితీశారు