సీమబద్ధ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==సాంకేతిక వర్గం==
* కథ : శంకర్
* సంగీతం : [[సత్యజిత్ రే]]
* దర్శకత్వం : సత్యజిత్ రే
* నిర్మాత : భరత్ షంషేర్ జంగ్ బహదూర్ రాణా
 
==చిత్రకథ==
శ్యామలేందు ఛటర్జీ స్వగ్రామం పాట్నా. కాలేజీ జీవితంలో తెలివైన వాడిగా పేరు తెచ్చుకున్న శ్యామలేందు చదువు ముగియగానే కలకత్తాలో బల్బులు, ఫ్యాన్‌లు ఉత్పత్తి చేసే ఒక పెద్ద బ్రిటీష్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తన భార్య డోలన్‌తో పాట్నా నుంచి కలకత్తాకు మకాం మార్చాడు.
"https://te.wikipedia.org/wiki/సీమబద్ధ" నుండి వెలికితీశారు