సత్యజిత్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
== తొలి జీవితము ==
రే తాత ఉపేంద్రకిషోర్ రే చౌదరి, ఒక [[రచయిత]], తత్త్వవేత్త, ప్రచురణకర్త మరియు [[బ్రహ్మ సమాజం]] నాయకుడు. ఉపేంద్రకిషోర్ కొడుకు సుకుమార్ [[బెంగాలీ]]లో నాన్సెన్స్ [[కవిత్వము]] (అంటే యతి ప్రాసలు లేకుండా వింతగా ఉండి, [[నవ్వు]] పుట్టించే కవిత్వము) సృష్టికర్త, బాల సాహిత్యవేత్త మరియు విమర్శకుడు. సత్యజిత్ సుకుమార్, సుప్రభ దంపతులకు 1921 మే 2న జన్మించాడు. రేకు 3 సంవత్సరములు ఉన్నపుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న ఆదాయముతో రేని పెంచింది. రే కళల పై ఆసక్తి ఉన్నపటికీ ప్రెసిడెన్సీ కాలేజీలో అర్థశాస్త్రము చదివాడు. శాంతినికేతన్ పై చిన్న చూపు ఉన్నప్పటికీ <ref>{{Harvnb|Robinson|2003|p=46}}</ref> తల్లి ప్రోద్బలముతో టాగూర్ కుటుంబము పై గౌరవముతో విశ్వభారతికి వెళ్ళాడు. అక్కడ ప్రాచ్య కళలు (ఓరియంటల్ ఆర్ట్) లను ఆభ్యసించాడు. ప్రముఖ పెయింటర్లు [http://en.wikipedia.org/wiki/Nandalal_Bose నందలాల్ బోస్] <ref>{{Harvnb|Seton|1971|p=70}}</ref> [http://en.wikipedia.org/wiki/Benode_Behari_Mukherjee వినోద్ బిహారీ ముఖర్జీ] నుంచి నేర్చుకున్నాడు, [[అజంతా గుహలు]], [[ఎల్లోరా గుహలు]], [[ఎలిఫెంటా గుహలు]] దర్శించి భారతీయ కళల పై మక్కువ పెంచుకున్నాడు.<ref>{{Harvnb|Seton|1971|pp=71–72}}</ref> సత్యజిత్ రే మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయన పై ఓ స్టాంపును విడుదల చేసింది.
==దర్శకత్వం వహించిన సినిమాలు==
ఇతడు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు :
# [[సీమబద్ధ]] (1971)
 
== రచయితగా సత్యజిత్ రే ==
"https://te.wikipedia.org/wiki/సత్యజిత్_రాయ్" నుండి వెలికితీశారు