వర్మ కలిదిండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
# [http://www.aksharaemagazine.com/content.php?id=15&issueid=5&folder=cinemas&table=ak_cinemas అక్షరంలో "వనం నిర్మితమయ్యే చోట" కవిత]
# [http://magazine.saarangabooks.com/2015/11/05/%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF/comment-22201 సారంగలో "హృదీ" కవిత]
# 10.01.2016 ఆంధ్రజ్యొతి ఆదివారం పుస్తకంలో "పెద్ద పండగ" కవిత ప్రచురణ
# 06.04.2016 నన్నయ తెలుగు యూనవర్సిటీ-రాజముండ్రి వారిచే "ఉగాది గౌరవ అతిధి పురస్కారం".
# 10.07.2016 ఆంధ్రజ్యొతి ఆదివారం పుస్తకంలో "ఆ..పంటబోది" కవిత ప్రచురణ.
# World Poetry Day-2016 "ద్రాక్షాపళ్ళ కూర" కవిత "సాక్షి" ప్రచురణ.
# కందుకూరి వీరేశలింగం పంతులు అస్థిక కళాశాల-రాజమండ్రి నందు శ్రీశ్రీ కళా వేదిక వారిచే "ఉత్తమ కవి" "ఉత్తమ కవితా సంపుటి నేను మాత్రం ఇద్దరిని" పురస్కార ప్రధానం.
# 10.12.2016 "వెంకన్న చెట్లు" కవిత "సాక్షి" ప్రచురణ.
# "సాహితి మిత్రులు" విజయవాడ వారి "కవితా" బైమంత్లీ సెప్టెంబర్-అక్టోబరు 2016 లో "చిలకమ్మ పలుకు" కవిత ప్రచురణ.
# "సాహితి మిత్రులు" విజయవాడ వారి "కవిత-2015 నందు ఆవకాయ కవిత, 2016 నందు వెంకన్న చెట్లు" కవితలకు స్థానం దక్కింది.
# జగద్దాత్రి నిర్వహిస్తున్న రైటర్స్ అకాడెమీ వెబ్ సాహిత్య పేజీలో యానాం లో జరిగిన కవి సంధ్య "పోయిట్రీ వర్క్ షాప్ గురించిన రైటప్ నందు "చిద్విలాసి" కవితకు ప్రత్యేక ప్రసంశ మరియు ప్రచురణ.
# 30.06.2017 రాజముండ్రి రోటరీ క్లబ్బు నందు " ఆంధ్ర సారస్వత పరిషత్తు" "ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమీషన్" అధ్యక్షులు "తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు" శ్రీ.పొట్లూరి హరికృష్ణ గారిచే యాబై సార్లు రక్తదానం చేసినందుకు గాను "జాతీయ యువ సేవా పురస్కారం-2017" ప్రదానం.
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/వర్మ_కలిదిండి" నుండి వెలికితీశారు