గృత్సమద మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , తో → తో , → (14) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==జన్మవృత్తాంతం==
గృత్సమద మహర్షి [[ఇంద్రుడు]] మరియు ముకుందా కుమారుడు. ఒకనాడు ఋషి రుక్మాంగదుడు పనిమీద బయట ఉన్నప్పుడు ఒకసారి, ఇంద్రుడు ఋషి యొక్క ఆశ్రమంలో ఉన్న అతని భార్య ముకుందాను ముని వేషంలో రమించాడు.. ఆ కారణంగా ఆమె [[గర్భవతి]] అయ్యింది మరియు జన్మించిన ఈ పిల్లవాడికి గృత్సమదుడుగా నామకరణముతో ఉండి, ఒక పండితుడుగా పెరిగి పెద్దవాడయ్యాడు.
 
==గృత్సమదుని శాపం==
పంక్తి 19:
 
* [[ఋగ్వేదం]]లోని 2.4, 19, 39, 41 మండల శ్లోకాలలో ఇతని పేరుని బహువచనంలో కనిపించడం అది గృత్సమదుని యొక్క [[వంశం|వశము]]ను సూచిస్తుంది.
* శ్రీమద్భాగవతములో[[శ్రీమద్భాగవతము]]<nowiki/>లో కొన్ని చోట్ల ఈ క్రింద సూచించిన శ్లోకము ద్వారా గృత్సమద మహర్షి యొక్క ప్రస్తావన ఉంది.<ref>శ్రీమద్భాగవత పురాణము - స్కంధము 9 - అధ్యాయము 17</ref>
కాశ్యః కుశో గృత్సమద ఇతి గృత్సమదాదభూత్ <br>
శునకః శౌనకో యస్య బహ్వృచప్రవరో మునిః
"https://te.wikipedia.org/wiki/గృత్సమద_మహర్షి" నుండి వెలికితీశారు