రేకందార్ గుణవతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, లో → లో (11) using AWB
పంక్తి 44:
 
== రంగస్థల ప్రస్థానం ==
బాలపాత్రల ద్వారా రంగస్థలంపై[[రంగస్థలం]]<nowiki/>పై అడుగుపెట్టింది.
 
[[సతీ అనసూయ]]లో ([[గంగ]], [[పార్వతి]], [[అనసూయ]]) [[శ్రీకృష్ణ లీలలు]]లో ([[దేవకి]], మాయపూతన), హరిశ్చంద్రలో (మాతంగ కన్య, కలహకంఠి), [[మాయాబజార్]]లో ([[కృష్ణుడు]], [[సుభద్ర]], [[సత్యభామ]], [[శశిరేఖ]]), సావిత్రిలో ([[సతీ సావిత్రి|సావిత్రి]]), గుణసుందరిలో[[గుణసుందరి కథ|గుణసుందరి]]<nowiki/>లో (హేమసుందరి), కాంతామతిలో (కాంచనమాల), [[పాతాళభైరవి]]లో (నళిని), [[బొబ్బిలియుద్ధం]]లో (చిన వెంకటరావు), [[బాలనాగమ్మ]]లో (మాణిక్యాలదేవి, లచ్చి, సంగు), [[భూకైలాస్]]లో (పార్వతి), [[లవకుశ]]లో ([[భూదేవి]], లచ్చి, [[కుశుడు]]), విక్రమార్కలో (ప్రమద), [[కనకతార]]లో (తార), ప్రహ్లదలో ([[లీలావతీదేవి|లీలావతి]]), విశ్వనాథ విజయంలో ([[శ్రీకృష్ణ దేవరాయలు]]), తులాభారంలో (సత్యభామ), [[చింతామణి (నాటకం)|చింతామణి]] లో (చింతామణి), బ్రహ్మంగారి[[బ్రహ్మంగారు|బ్రహ్మం]]<nowiki/>గారి చరిత్రలో (వనకన్య, ఎరుకలసాని), [[రంగూన్ రౌడీ]]లో (అన్నపూర్ణ కుమారుడు-గిరికుమారి), [[చెంచులక్ష్మి]]లో (లీలావతి), [[ముగ్గురు మరాఠీలు]] (రుక్కురాణి-రఘు) మొదలైన పాత్రలలో నటించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రేకందార్_గుణవతి" నుండి వెలికితీశారు