దువ్వూరి వేంకటరమణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

మూలం విధానం మార్పు
పంక్తి 35:
| weight =
}}
'''దువ్వూరి వేంకటరమణ శాస్త్రి''' సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, [[కళాప్రపూర్ణ]] గ్రహీత.<ref>కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర, అభినవ ప్రచురణలు, తిరుపతి, 2009.</ref>
 
వీరిది [[తూర్పు గోదావరి జిల్లా]] లో [[మసకపల్లి]] గ్రామం. వీరి ఇంటి పేరు [[దువ్వూరి]] . [[దువ్వూరు (సంగం)|దువ్వూరు]] అనేది గ్రామ నామం. ఈ ఊరు నెల్లూరు జిల్లాలో ఉన్నది. వీరి పూర్వులు మొట్టమొదట ఈ గ్రామవాసులై ఉండి, క్రమేణా గోదావరీ ప్రాంతం చేరారు. ఊరు శబ్దం ఔప విభక్తికం గనుక 'ఇ' కారం వచ్చి,దువ్వూరి వారయ్యారు. ఈ యింటి పేరుతో గోదావరి మండలంలో వందలకొలది కుటుంబాలు ఉన్నాయి.
పంక్తి 49:
 
==మూలాలు==
* కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర, అభినవ ప్రచురణలు, తిరుపతి, 2009.
{{మూలాలజాబితా}}