1,56,048
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (→నిజాం నిరంకుశత్వం) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
| awards = తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు
| birth_date = [[1927]]
| birth_place =
| caption =
| children =
| death_date = [[జులై 4]], [[1946]]
}}
'''దొడ్డి కొమరయ్య''' ([[1927]] - [[జులై
[[హైదరాబాద్]] సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు [[ఉస్మాన్ ఆలీ ఖాన్]] నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే [[తెలంగాణ విమోచనోద్యమం]]గా పిలుస్తారు. [[తెలంగాణ సాయుధ పోరాటం]] చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు '''దొడ్డి కొమరయ్య''' . 1927లో [[వరంగల్లు జిల్లా]] [[దేవరుప్పుల]] మండలం [[కడవెండి]] గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబములో జన్మించాడు.
[[1946]] [[జులై 2]] న విసునూర్ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వాచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని విసునూర్, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు. నైజాం అల్లరి మూకలు, విసునూర్ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య. మరణ వార్త [[జనగాం]] ప్రాంత ఆంధ్రమహాసభ కార్యకర్తలందరకీ విషాదకరమైన వార్తయింది. దేశ్ముఖ్, విసు నూర్ ఆగడాలన ఎదుర్కోవవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి యాదగిరిరావు, నిర్మల్ కృష్ణమూర్తి, నాయకత్వంలో ఆరు వేల మంది ప్రజాసైన్యం దొడ్డి కొమరయ్య మృతదేఠహానికి పోస్టుమార్టం జరిగింది. వేలాది మంది జనం నాయకత్వంలో అంతిమ యాత్ర జరిగింది.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలంగాణ ప్రముఖులు]]
|