దొడ్డి కొమరయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''దొడ్డి కొమరయ్య''' ([[1927]] - [[జులై 4]], [[1946]]) తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు.<ref name="విప్లవోద్యమ జ్వాల దొడ్డి కొమరయ్య">{{cite news|last1=నవతెలంగాణ|title=విప్లవోద్యమ జ్వాల దొడ్డి కొమరయ్య|url=http://m.navatelangana.com/article/net-vyaasam/50987|accessdate=4 July 2017}}</ref>
 
[[హైదరాబాద్]] సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు [[ఉస్మాన్ ఆలీ ఖాన్]] నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే [[తెలంగాణ విమోచనోద్యమం]]గా పిలుస్తారు. [[తెలంగాణ సాయుధ పోరాటం]] చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు '''దొడ్డి కొమరయ్య''' . 1927లో [[వరంగల్లు జిల్లా]] [[దేవరుప్పుల]] మండలం [[కడవెండి]] గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబములో జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/దొడ్డి_కొమరయ్య" నుండి వెలికితీశారు