1946: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
* [[ఏప్రిల్ 16]]: [[బళ్ళారి రాఘవ]], ప్రముఖ న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ. 1880)
* [[జూన్ 17]]: [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], ప్రసిద్ధ తెలుగు రచయిత. (జ.1867)
* [[జూలై 4]]: [[దొడ్డి కొమరయ్య]], తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (జ.1927)
* [[ఆగష్టు 11]]: [[బత్తిని మొగులయ్య గౌడ్]], [[తెలంగాణ విమోచనోద్యమం|తెలంగాణ విమోచనోద్యమ]] నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు.
* [[అక్టోబరు 1]]: [[గూడవల్లి రామబ్రహ్మం]], ప్రఖ్యాత సినిమా దర్శకులు మరియు సంపాదకులు. (జ.1902)
"https://te.wikipedia.org/wiki/1946" నుండి వెలికితీశారు