అక్షతలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''అక్షతలు''' లేదా '''అక్షింతలు''' నీటితో తడిపిన [[బియ్యము]]. క్షతములు కానివి [[అక్షతలు]] అని అర్ధము. భగ్నముగాని బియ్యమును అక్షతలు అంటారు. నిండు గింజలైన అక్షతల వలె మీ జీవితము కూడా భగ్నము కాకుండా ఉండాలని నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పడానికి సంకేతంగా అక్షతలను ఉపయోగిస్తాము. పెద్దలు పిన్నలను ఆశీర్వదించేటప్పుడు గాని, పూజాదికములందు గాని, వివాహోపనయనములందు గాని వాడుట [[హిందూమతము|హిందూ]] ఆచారము.
==శాస్త్రీయత==
బియ్యము [[చంద్రుడు|చంద్రునికి]] చెందిన [[ధాన్యము]]. మనః కారకుడైన చంద్రుడి ప్రభావం బియ్యంపై ఉంటుంది. మానవుని దేహం ఓ విద్యుత్ వలయం. ఆశీర్వదించేవారు చేతిలోకి బియ్యం తీసుకోగానే వారిలోని విద్యుత్ బియ్యానికి అందుతుంది.
 
ఆశీర్వాదించే వారికి చర్మవ్యాధులు ఉంటే ఆ ప్రభావం కూడా ఆశీర్వాదం తీసుకునే వారిపై పడుతుంది. అందుకే క్రిమిసంహరకమైన పసునుని కలిపి, కేవలం విద్యుత్ మాత్రమే స్వీకరించేలా చేసి [[పసుపు]] కలిపిన బియ్యాన్ని అనగా అక్షింతలనిచ్చి ఆశీర్వదించమంటారు.<ref>[http://www.apherald.com/Astrology/ViewArticle/11096/%C2%A0%E0%B0%AA%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%86%E0%B0%B6%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AE%E0%B0%A8%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-- అక్షతల లో పసుపు ఎందుకు కలుపుతారు?]</ref>
 
పసుపు లేదా [[కుంకుమ]] గానీ, కలపని అక్షింతలను పూజాకార్యక్రమాల్లో గానీ, శుభకార్యల్లోగానీ వాడరు.
 
అక్షింతలు మూడు రకాలు:
"https://te.wikipedia.org/wiki/అక్షతలు" నుండి వెలికితీశారు