"అగ్ని" కూర్పుల మధ్య తేడాలు

106 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
(+అయనీకరణం లింకు)
 
==మానవ జీవితంలో అగ్ని యొక్క స్థానం==
మానవ చరిత్రలో నిప్పుని[[నిప్పులగుండం|నిప్పు]]<nowiki/>ని కనుగొనడం ఒక మలుపు. ఈ మలుపు మానవుణ్ణి జంతుసామ్రాజ్యపు రారాజుని చేసింది. ప్రకృతిపైన అధిపత్యానికి ప్రయత్నించేలా చేసింది. [[భారత దేశము|భారతదేశం]], ప్రాచీన [[గ్రీస్|గ్రీసు]] వంటి బహుదేవతారాధక సమాజాలు "అగ్ని"ని దైవం అన్నాయి. అతి ప్రాచీనమని చెప్పబడుతున్న ఋగ్వేదం కూడా "అగ్ని మీళే పురోహితం" అంటూ ప్రారంభమౌతుంది. అయితే, ప్రస్తుత కాలంలో అగ్ని ఒక ఆపద లేదా ప్రమాదంలా చూడబడుతోంది.
 
== రసాయన చర్య ==
1,90,353

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2151740" నుండి వెలికితీశారు