ఆయుర్వేదం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q132325
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{హిందూ మతము}}
'''ఆయుర్వేదం''' (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం [[ఆయుర్వేద]] వైద్యనికి ముల [[పురుషులు]] నాయిబ్రాహ్మణులు. వైద్య నారాయణ ధన్వంతరి నాయిబ్రాహ్మణ కులానికి ముల పురుషుడు నాయిబ్రాహ్మణులని వైద్య బ్రాహ్మణులు అని కుడా అంటారు. [[అధర్వణ వేదం|అధర్వణ వేదానికి]] ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది [[భారత దేశం]]లో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న [[వైద్యం]]. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. [[శస్త్రచికిత్స]] చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాదుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సంప్రదాయములు ఉన్నాయి.
[[దస్త్రం:Godofayurveda.jpg|200px|thumb|[[ధన్వంతరి]], ఆయుర్వేద వైద్యుడు ]]
 
== పౌరాణిక గాథలు ==
[[చతుర్వేదాలు|వేదముల]] వలెనే ఇది మొదట [[బ్రహ్మ]]చే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి [[అశ్వినీ దేవతలు]], వారి నుండి [[ఇంద్రుడు]] ఆయుర్వేదమును నేర్చుకున్నారన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో [[భరద్వాజ]], ఆత్రేయ, [[కశ్యపుడు|కశ్యప]], [[కాశ్యపి వ్యాకరణము|కాశ్యప]], [[నిమి]] మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని[[ఇంద్రుడు|ఇంద్రు]]<nowiki/>ని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన [[అగ్నివేశుడు]] మొదటిగా ''' అగ్నివేశ తంత్రము '''అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగింది. నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉంది.
== చారిత్రక ఆభివృద్ధి ==
ఆ గ్రంథమును '''[[చరకుడు]]''' తిరిగి వ్రాసి దానికి [[చరక సంహిత]] అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశీ రాజైన దివోదాస ధన్వంతరి [[సుశ్రుతుడు|సుశ్రుతాది]] శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో '''[[సుశ్రుత సంహిత]] ''' అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను. ఇది పుస్తకరూపంలో [[తక్షశిల]], [[నలందా]] విశ్వవిద్యాలయాలలో లభ్యమౌతుంది.
పంక్తి 13:
== వివిధ సాంప్రదాయాలు ==
== ప్రస్తుత ఆచరణ విధానాలు ==
ప్రస్తుతము ఆయుర్వేదములో [[పంచకర్మ]] బాగా ప్రసిద్ధి చెంది ఉంది. ఈ విధానముచే కండరాలు నరములకు సంబంధించిన అనేక వ్యాధులను చికిత్స చేయవచ్చు.
 
==ఆయుర్వేద గ్రంథాలు==
"https://te.wikipedia.org/wiki/ఆయుర్వేదం" నుండి వెలికితీశారు