"ఆనందం" కూర్పుల మధ్య తేడాలు

3 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
}}
 
'''ఆనందం''' 2001లో విడుదైనవిడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఆకాశ్]], [[రేఖ]], [[తనికెళ్ల భరణి]], [[బ్రహ్మానందం]] నటించగా, [[దేవిశ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై [[రామోజీరావు]] నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో రిమేక్ చేయబడింది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2152480" నుండి వెలికితీశారు