అల్లం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
==అల్లం ఉపయోగాలు:==
* మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, [[అజీర్ణం|అజీర్తి]] పోతుందని నమ్మకం
* బాలింతరాలుకు [[శరీరము]] గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని[[శొంఠి]]<nowiki/>ని విస్తృతంగా వాడుతారు
* [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.
* అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది .
* రక్త శుద్దికి తోడ్పడుతుంది .
* [[రక్తం]] రక్త నాళాలలో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది .
* అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి .
* అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు .
* అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది . . నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి, దంటాలను ఆరోగ్యముగా ఉంచుతుంచి .
==షుగర్ నియంత్రణ==
షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేఅయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనా ఫ్లితాలు వెళ్ళడించాయి. [[అల్లము]] నుండి తీసిన రసాన్ని, అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో [[రక్తము]]లోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు . ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజముగా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము . ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తములో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు .
 
'''అల్లం''' ఒక చిన్న మొక్క. ఇది మంచి [[ఔషధం]]గాఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది [[భారతదేశం]] మరియు [[చైనా]] దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీని గురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే [[మసాలా]] లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో [[వడదెబ్బ]] కొట్టకుండా, అల్లాన్ని [[కరివేపాకు]], [[మజ్జిగ]]లతో కలిపి తీసుకుంటారు.
 
== లక్షణాలు ==
పంక్తి 65:
 
==సాగు==
అల్లం పంటకు తేమతో కూడిన వేడి [[వాతావరణం]] అవసరం. దీని సాగుకు బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు, మురుగునీటి పారుదల చాలా అవసరం. అల్లం ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మొదటి పక్షం వరకు నాటవచ్చు. ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, తుని స్థానిక రకాలున్నాయి. [[చింతపల్లి]] ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పరిశోధనలు జరిపిన అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజన్సీ రైతులు పండిస్తున్నారు.
 
== కొన్ని విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/అల్లం" నుండి వెలికితీశారు