కంచర్ల సుగుణమణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''కంచర్ల సుగుణమణి''' ప్రముఖ సంఘ సేవకురాలు. [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] అనుచరురాలిగా ఈమె సుప్రసిద్ధురాలు.
==జీవిత విశేషాలు==
ఈమె [[1919]], [[నవంబర్ 27]]వ తేదీన [[కాకినాడ]]లో గురుజు వెంకటస్వామి, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదుగురు చెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ముల మధ్య పెరిగింది. ఆ రోజులలోనే ఈమె మగపిల్లలతో సమానంగా మహారాజా కాలేజీలో డిగ్రీ చదివింది. చిన్నప్పటినుండి మంచి వాతావరణంలో పెరగడంవల్ల ఈమెకు సేవాభావం అలవడింది. ఈమె వివాహం గాంధేయవాది కంచర్ల భూషణంతో జరిగింది. ఆ రోజుల్లోనే కట్నకానుకలు వద్దని, చదువు, సంస్కారం వున్న అమ్మాయి కావాలని కంచర్ల భూషణం ఈమెను వివాహం చేసుకున్నాడు<ref>{{cite journal|last1=ఉంగుటూరి|first1=శ్రీలాక్ష్మి|title=సేవకు మరో పేరు సుగుణమణి|journal=భూమిక|date=30 April ,2010|url=http://www.bhumika.org/archives/1331|accessdate=6 July 2017}}</ref>.
 
==సంఘసేవ==
"https://te.wikipedia.org/wiki/కంచర్ల_సుగుణమణి" నుండి వెలికితీశారు