మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 29 మార్చి 2006 → 2006 మార్చి 29, జులై → జూలై (2), నవంబర్ → నవంబరు, థ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = '''ఒడిషా, భువనేశ్వర్ లో నిర్వహించిన రాజారాణి సంగీత మహోత్సవంలో బాలమురళీకృష్ణ'''
| birth_name = మంగళంపల్లి బాలమురళీకృష్ణ
| birth_date = 1930 [[జూలై 6]], [[1930]]
| birth_place = [[శంకరగుప్తం]], [[రాజోలు]] తాలుకా, [[తూర్పు గోదావరి]] జిల్లా
| native_place = [[శంకరగుప్తం]]
| death_date = 2016 [[నవంబర్ 22]], [[2016]]
| death_place =
| death_cause =
పంక్తి 35:
| weight =
}}
 
'''మంగళంపల్లి బాలమురళీకృష్ణ''' (1930 [[జూలై 6]], [[1930]] - 2016 నవంబరు[[నవంబర్ 22]], [[2016]]) ప్రఖ్యాత [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, [[వాగ్గేయకారుడు]], సినీ సంగీత దర్శకుడు, గాయకుడు.<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త">{{cite web|last1=ఈనాడు|first1=విలేఖరి|title=నినువిడిచి..ఉండలేమయా!|url=http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=1|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123054106/http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=1|archivedate=23 November 2016|location=చెన్నై}}</ref><ref name="బిబిసి వార్త">{{cite web|title=Indian music legend M Balamurali Krishna dies aged 86|url=http://www.bbc.com/news/world-asia-india-38065538|website=bbc.com|publisher=బిబిసి|accessdate=23 November 2016}}</ref> ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా [[బాలమేధావి]] అనిపించుకున్నారు. 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నాడు. ఆయన వయోలిన్, మృదంగం, [[కంజీరా]] లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, ''సందెని సింధూరం'' అనే [[మలయాళ భాష|మలయాళం]] సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]], డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నాడు. [[చెన్నై]] లోని తన స్వగృహంలో, మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు.
 
== బాల్యం మరియు నేపథ్యం==