కంచర్ల సుగుణమణి: కూర్పుల మధ్య తేడాలు

1,075 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
అటు ‘ఆంధ్రమహిళాసభ’లో స్త్రీ సంక్షేమంతో పాటుగా, యిటు ‘బాలానంద సంఘం’లో శిశుబాలల సంక్షేమానికీ ఈమె అంకితమయ్యింది. ‘బాలానంద సంఘం’లో మొదటి నుంచే ఉపాధ్యక్షురాలిగా ఆమె ఎంతో సేవ చేసింది. రేడియో అన్నయ్య [[న్యాయపతి రాఘవరావు]], అక్కయ్య [[న్యాయపతి కామేశ్వరి]] దంపతులకు ఈమె ఎంతో ఆత్మీయురాలు.
న్యాయపతి రాఘవరావు చనిపోయి తరువాత 1984 నుండి ఈమె బాలానంద సంఘం అధ్యక్షురాలిగా పనిచేసింది. ఈమె ఆధ్వర్యంలో ”ఆంధ్ర బాలానంద సంఘం” 1990 సంవత్సరంలో స్వర్ణోత్సవాలను దిగ్విజయంగా జరుపుకున్నది.
==పదవులు==
ఈమె ప్రజాజీవితంలో ఎన్నో పదవులు ఈమెను వరించాయి. వాటిలో కొన్ని
* కార్యదర్శి/సలహాదారు/అధ్యక్షురాలు - ఆంధ్ర మహిళా సభ
* ఉపాధ్యక్షురాలు/అధ్యక్షురాలు - ఆంధ్రబాలానంద సంఘం
* సభ్యురాలు - మద్రాస్‌ రాష్ట్ర సొసైటీ అడ్వయిజరీ బోర్డు
* సభ్యురాలు - వికలాంగుల సలహాబోర్డు
* కార్యదర్శి - కస్తూర్బా గాంధీ సేవాసంఘం ఉమెన్‌ కమిటీ
* ఆంధ్రప్రదేశ్ ఛైర్‌పర్సన్ - శారదా సంఘం
* సభ్యురాలు - ఉమ్మడి ఏపీ కార్మిక సంక్షేమ సలహా కమిటీ
 
==పురస్కారాలు, సన్మానాలు==
71,376

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2153003" నుండి వెలికితీశారు