కంచర్ల సుగుణమణి: కూర్పుల మధ్య తేడాలు

974 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
 
==పురస్కారాలు, సన్మానాలు==
ఈమె అందుకున్న పురస్కారాలలో కొన్ని:
సుగుణమణి గారిని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించినాయి. 1991 సంవత్సరం ఛైల్డ్‌ వెల్ఫేర్‌కి గాను నేషనల్‌ అవార్డు అప్పటి ప్రెసిడెంట్‌ చేతులమీదుగా అందుకున్నారు. అదే సంవత్సరం శిరోమణి ఇన్‌స్టిట్యూట్‌, న్యూఢిల్లీ వారి వికాసశ్రీ అవార్డు, 1993లో భరతముని కళా అవార్డు, 1994లో రాజీవ్‌రత్న నేషనల్‌ అవార్డు, మిలీనియమ్‌ అవార్డు, 2000 సంవత్సరంలో లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ రామకృష్ణమఠ్‌ ద్వారా, ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా 2001 మార్చి 8న హైదరాబాద్‌ పెరల్‌ సిటీ జూనియర్‌ ఛాంబర్‌ వారు హైదరాబాద్‌ పెరల్‌ అవార్డు, గాంధీగారి మనుమరాలు, తారాగాంధీ చటర్జీ ద్వారా ఫిబ్రవరి 6, 2002న సర్వోదయా సంస్థ అవార్డు అందుకున్నారు.
* 1991: ఛైల్డ్‌ వెల్ఫేర్‌కి గాను నేషనల్‌ అవార్డు అప్పటి ప్రెసిడెంట్‌ చేతులమీదుగా అందుకుంది.
ఇన్ని అవార్డులు, రివార్డులూ వచ్చినా, ఆమె సాదాసీదాగా వుంటూ ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటారు. కీర్తికాంక్ష లేకపోవటమే ఆమెకున్న విశిష్టగుణం. ఈ వయసులో కూడా తను పనిచేస్తూనే అందరిచేత పనిచేయించటం ఆమెలోని గొప్ప వ్యక్తిత్వం.
* 1991: శిరోమణి ఇన్‌స్టిట్యూట్‌, న్యూఢిల్లీ వారి చేత వికాసశ్రీ అవార్డు
అందుకే సుగుణమణి గారిలో అందరికీ ఆత్మీయంగా చూసే ”అమ్మే” కనబడుతుంది.
* 1993: భరతముని కళా అవార్డు
* 1994: రాజీవ్‌రత్న నేషనల్‌ అవార్డు
* 2000: మిలీనియమ్‌ అవార్డు
* 2000: రామకృష్ణమఠ్‌ ద్వారా లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు
* 2001: ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ పెరల్‌ సిటీ జూనియర్‌ ఛాంబర్‌ వారిచె హైదరాబాద్‌ పెరల్‌ అవార్డు
* 2002 : గాంధీగారి మనుమరాలు, తారాగాంధీ చటర్జీ ద్వారా సర్వోదయా సంస్థ అవార్డు
 
==మరణం==
ఈమె తన 99వ యేట [[2017]], [[జూలై 6]]వ తేదీ బుధవారం తెల్లవారుఝామున [[హైదరాబాదు]]లో మరణించింది<ref>{{cite news|last1=విలేకరి|title=ఆంధ్రమహిళా సభ పూర్వ అధ్యక్షురాలు సంఘసేవిక సుగుణమణి కన్నుమూత|url=http://www.andhrajyothy.com/artical?SID=435540|accessdate=6 July 2017|work=ఆంధ్రజ్యోతి|date=6 July 2017}}</ref>.
77,865

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2153021" నుండి వెలికితీశారు