"ఆర్థ్రోపోడా" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎వర్గీకరణ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దృడమై → దృఢమై, , → , using AWB)
చి
}}
 
'''ఆర్థ్రోపోడా''' ([[లాటిన్]] Arthropoda) [[జంతువు|జంతు]]రాజ్యంలో అతిపెద్ద వర్గం. దీనిలో 80 % జంతుజాతులు ఉంటాయి. ఇవి త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, సమఖండ విన్యాసం గల ప్రోటోస్టోమియా [[జీవులు]]. ఇవి విశ్వవ్యాప్తంగా నేల, మంచినీరు, సముద్రాలు గాలిలో విస్తరించాయి. ఆర్థ్రోపోడాలకు [[కీళ్ళు]] గల పాదాలు ఉంటాయి. బాహ్య అస్థిపంజరపు ఫలకాలు, స్క్లెరైట్ లు, ప్రోటీన్, కైటిన్ పొరలతో ఏర్పడ్డాయి. [[రొయ్యలు]], [[కీటకాలు]], [[శతపాదులు]], [[సహస్రపాదులు]], [[తేళ్ళు]], [[సాలెపురుగులు]] మొదలైనవి ఈ వర్గంలో ఉంటాయి.
 
== సాధారణ లక్షణాలు ==
* శరీరం ఖండీభవనం కలిగి ఉండి, [[తల]], వక్షం, [[ఉదరము|ఉదరం]] లేదా తల, మొండెంగా విభేదనం ఉంటుంది. ఈ జీవులలో శిరఃప్రాధాన్యం కోసం తలలో[[తల]]<nowiki/>లో ఎక్కువ ఖండితాలు కలవడం, నాడీ నియంత్రణ జ్ఞాన గోచరత్వం [[శిరస్సు]] భాగంలో కేంద్రీకృతమవడం జరిగింది.
* కీళ్ళు గల ఉపాంగాలుంటాయి.
* శరీరం పైన కైటిన్తో ఏర్పడిన బాహ్యాస్థిపంజరపు తొడుగు ఉంటుంది. నిర్ణీత కాలంలో బాహ్యాస్థిపంజరాన్ని రాల్చడం వల్ల జీవి పెరుగుదలకు అవకాశం కలుగుతుంది. ఈ విధానాన్ని కుబుస విసర్జన లేదా బాహ్యకవచ నిర్మోచనం అంటారు. బాహ్యాస్థిపంజరం రక్షణకు[[రక్షణ]]<nowiki/>కు దేహం నుంచి నీరు నష్టపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
* రేఖీత కండరాలు (మొదటిసారిగా) ఉంటాయి.
* వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. [[రక్తం]] (హీమోలింఫ్) కోటరాల ద్వారా కణజాలాల మీదుగా తిరిగి హృదయాన్ని చేరుతుంది. హృదయం పృష్టభాగంలో ఉంటుంది; క్రస్టేషియా, ఎరాక్నిడాలలో హీమోలింఫ్ లో మీమోసయనిన్ అనే రాగి మిళితమైన శ్వాస వర్ణక పదార్థం ఉంటుంది.
* వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
* వివిధ సమూహాలలో హరిత గ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు కోక్సల్ గ్రంథులు మొదలయినవి విసర్జక అవయవాలు.
2.పూర్వీక ఆర్ర్ధోపాదడ్ లన్ని సముద్రజీవులు.
3. శరీరచుట్టూ దృఢమైన కైటిన్ కవచముంటుంది.
4. శరీరంలో[[శరీరం]]<nowiki/>లో మూడు భాగాలు తల, ఉదరం, పైజీడియం స్ఫుటంగా కనిపిస్తాయి.
5.తలకు స్పరశృంగం, ఒక జత నేత్రాలు, [[నాలుగు]] జతల ఉపాంగాలు ఉండేవి.
ఉదాహరణ : ట్రైలోబైట్.
* ఉపవర్గం II: కెలీసిరేటా
1,89,643

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2153153" నుండి వెలికితీశారు