ఆస్టరేసి: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 43:
}}
 
'''ఆస్టరేసి''' (Asteraceae) [[కుటుంబము|కుటుంబం]] ద్విదళబీజాలలో అన్నింటికంటే ఎక్కువ పరిణతి చెందినదిగా పరిగణిస్తారు. పూర్వం దీనిని '''కంపోజిటె''' అని పిలిచేవారు. ఆవృతబీజాలలో ఆస్టరేసి అతిపెద్ద కుటుంబం. దీనిలో సుమారు 950 ప్రజాతులు, 20,000 [[జాతులు]] విశ్వవ్యాప్తంగా ఉన్నాయి.
 
== కుటుంబ లక్షణాలు ==
* మొక్కలు ఎక్కువగా ఏకవర్షిక [[గుల్మాలు]], కొన్ని ఎగబాకే తీగలు.
* సరళ పత్రాలు, పుచ్ఛరహితము, ఏకాంతర లేదా అభిముఖ పత్ర విన్యాసము.
* శీర్షవత్ లేదా సంయుక్త శీర్షవత్ పుష్ప విన్యాసము.
"https://te.wikipedia.org/wiki/ఆస్టరేసి" నుండి వెలికితీశారు