అధిపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అధిపతి''' 2001లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[రవిరాజా పినిసెట్టి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[మోహన్ బాబు]], [[నాగార్జున]], [[సౌందర్య]], [[ప్రీతి జింగానియా]] నాయికానాయకులుగా నటించగా, [[కోటి]] సంగీతం అందించారు. ఈ చిత్రానికి, 2000 సంవత్సరం మలయాళంలో వచ్చిన నరసింహం (మోహన్ లాల్ కథానాయకుడు) అనే చిత్రం మాతృక.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== ఇతర లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/అధిపతి" నుండి వెలికితీశారు