అధిపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = అధిపతి
| image =
| caption =
| director = [[రవిరాజా పినిశెట్టి]]
| producer = [[మోహన్‌ బాబు]]
| writer = [[పరుచూరి బ్రదర్స్]] {{small|(మాటలు)}}
| story = [[రంజిత్]]
| screenplay = [[రవిరాజా పినిశెట్టి]]
| starring = [[మోహన్ బాబు]], [[నాగార్జున]], [[సౌందర్య]], [[ప్రీతి జింగానియా]]
| music = [[కోటి]]
| cinematography = వి. జయరాం
| editing = గౌతంరాజు
| studio = శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
| distributor =
| released = సెప్టెంబరు 19, 2001
| runtime = 152 నిముషాలు
| country = భారతదేశం
| language = తెలుగు
| budget =
| gross =
}}
 
'''అధిపతి''' 2001లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[రవిరాజా పినిసెట్టి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[మోహన్ బాబు]], [[నాగార్జున]], [[సౌందర్య]], [[ప్రీతి జింగానియా]] నాయికానాయకులుగా నటించగా, [[కోటి]] సంగీతం అందించారు. ఈ చిత్రానికి, 2000 సంవత్సరం మలయాళంలో వచ్చిన నరసింహం (మోహన్ లాల్ కథానాయకుడు) అనే చిత్రం మాతృక.
 
"https://te.wikipedia.org/wiki/అధిపతి" నుండి వెలికితీశారు