ఇరుగుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
[[File:RosewoodPieces.jpg|center|thumb|''Dalbergia latifolia'' రోజ్ వుడ్ తో తయారుచేసిన చదరంగం పావులు]]
* దీని బెరడును గాయం చేయగా స్రవించు ఎర్రటి ద్రవమును గాయములను మాన్పుటకు వాడెదరు.<ref>శింశుపా - జిట్టేగి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు,తిరుపతి, 1992, పేజీ: 145.</ref>
* దీని [[కలప]] నల్లగా అందముగా ఉండి [[కుర్చీలు]], బల్లలు మొదలైనవి తయారుచేయుటకు వాడెదరు.
 
==భారతీయ సంస్కృతి==
* [[బేతాళ కథలు]] లో [[విక్రమార్కుడు]] ఈ శింశుపా వృక్షం ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు. ఒక క్లిష్టమైన సమస్యను పూరించమని అడుగుతాడు. [[పరిష్కారం]] చెప్పగానే శవం మల్లీ వృక్షం పైకి పోతుంది.
 
== ఉపయోగాలు == ఈ వృషం చాలా వాటికి ఉపయోగ పడుతుంది ఈ విదమైన చెట్లు అడవులు తిరిగి పెంచడానికి ఉపయోగ పడతాయి మరియు చాలా రకమైన వస్తువులు చెయడానికి ఉపయోగపడతాయి గిటార్ తయారు చేయడంలొ, కాబినెట్ బెంచిలు తయారు చెయడములొ మరుయు మంచి సామాలు చేయడానికి ఈ కలప పనికివస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఇరుగుడు" నుండి వెలికితీశారు