హత్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
'''హత్య''' (Murder) ఒక [[మనిషి]] మరొక మనిషిని ఉద్దేశపూర్వకంగా చంపడం. చట్టపరంగా ఇది ఘోరమైన [[నేరం]]. దీనికి అన్ని దేశాలలో, మతాలలో, న్యాయస్థానాలలో [[శిక్ష]] కూడా కఠినంగా ఉంటుంది.
== ఆత్మరక్షణ కోసం చంపినా నేరం కాదు ==
ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంటే పిరికివాడిగా ఉండిపోవాల్సిన [[అవసరం]] లేదని ... [[ఆత్మరక్షణ]] కోసం అవసరమైతే కలహశీలిని చంపే హక్కూ పౌరుడికి ఉందని [[సుప్రీంకోర్టు]] స్పష్టం చేసింది. అలా చంపడాన్ని చట్టం అనుమతిస్తుందని. దాన్ని హత్యతో పోల్చనవసరం లేదని సుప్రీం బెంచి ప్రకటించింది.
* ప్రాణానికి [[ప్రమాదము|ప్రమాదం]] పొంచి ఉన్నప్పుడే ఈ హక్కును వినియోగించుకోవాలి.
* శత్రువు దాడి చేస్తాడన్న నిజమైన భయంతో పాటు దాని వల్ల తాను తీవ్రంగా గాయపడతానన్న సహేతుకమైన పరిస్థితులు ఉంటేనే ఈ హక్కు వర్తిస్తుంది.
* ఆత్మరక్షణకు నిజంగా ప్రమాదం ఉందా అన్నది ఏ కేసుకు ఆ కేసు విడిగా పరిశీలించాలే తప్ప అన్నింటినీ ఒకే గాటన కట్టేలా ఫార్ములా ఏదీ రూపొందించలేం.
* ఈ [[హక్కు]] తనను తాను రక్షించుకోవడానికే తప్పిస్తే [[పగ]], [[ప్రతీకారం]] తీర్చుకోవడానికి కాదు. (ఈనాడు 18.1.2010)
== లాకప్ హత్యలు ==
పోలీసులే నిందితులను కొట్టిచంపటం,లేదా చిత్రహింసలకు గురిచేయటం వల్ల చనిపోయేలా చేయటం నేరం.
"https://te.wikipedia.org/wiki/హత్య" నుండి వెలికితీశారు