వెన్నం జ్యోతి సురేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
ప్రస్తుతం షిల్లాంగ్ లో నిర్వహించుచున్న 12వ [[దక్షిణాసియా|దక్షిణ ఆసియా]] విలువిద్యా పోటీలలో ఈమె తొలిసారిగా పాల్గొని, వ్యక్తిగత విభాగంలో రజతపతకం మరియు బృంద విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఈ రెండు పతకాలతో కలిసి ఈమె ఇంతవరకు, అంతర్జాతీయస్థాయిలో 15, జాతీయస్థాయిలో 50 [[పతకాలు]] గెల్చుకున్నది. ఈమె ఇప్పటికే, విలువిద్యకు సంబంధించి, [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో నిర్వహించుచున్న అన్ని పోటీలలోనూ ఈమె పాల్గొన్నది. ప్రస్తుతం ఈమె కె.ఎల్.విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం బి.టెక్., చదువుచున్నది.<nowiki><ref>ఈనాడు గుంటూరు సిటీ; 2016, ఫిబ్రవరి-9; 20వపేజీ.<ref></nowiki>
 
ఛైనీస్ తైపేలో 2016, సెప్టెంబరు-7 నుండి 13 వరకు నిర్వహించిన ఆసియా కప్ విలువిద్య పోటీలలో భారతదేశ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈమె, మిక్సెడ్ విభాగంలో స్వర్ణ పతకం మరియు టీం విభాగంలో రజత పతకం సాధించింది. ఈమె ఇప్పటి వరకు 20 అంతర్జాతీయ పోటీలలో పాల్గొని, 16 పతకాలు స్వంతం చేసుకున్నది.<ref>ఈనాడు కృష్ణా; 2016, సెప్టెంబరు-29; 12వపేజీ</ref>
 
ప్రస్తుతం కె.ఎల్ విశ్వవిద్యాలయంలో ఎం.బి.యే మొదటి సంవత్సరం చదువుచున్న ఈమె, 2017,జులై-3 నుండి 6 వరకు ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్ నగరంలోని కిట్స్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంపికపోటీలలో విజయం సాధించి, ఛైనాలోని తైపేలో 2017,ఆగష్టు-19 నుండి 30 వరకు నిర్వహించు ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్య పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించినది. <ref>ఈనాడు అమరావతి; 2017,జులై-7; 3వపేజీ.</ref>
2017,జులై-3 నుండి 6 వరకు ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్ నగరంలోని కిట్స్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంపికపోటీలలో విజయం సాధించి, ఛైనాలోని తైపేలో 2017,ఆగష్టు-19 నుండి 30 వరకు నిర్వహించు ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్య పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించినది. []
 
==మూలాలు==