కన్నెమనసులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
imdb_id= 0269424|
}}
ఈ చిత్రం జులై 22,1966 విడుదలైయింది.<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966 లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=19|accessdate=8 July 2017}}</ref>
'''కన్నెమనసులు''' [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో, రామ్మోహన్, [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], సంధ్య, సుకన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1966 నాటి తెలుగు చలనచిత్రం. సినిమాలో హీరోహీరోయిన్లుగా దాదాపు ఐదుగురు కొత్త నటులకు ఆదుర్తి సుబ్బారావు అవకాశం ఇచ్చారు. ఆ కొత్తనటుల్లో ఘట్టమనేని కృష్ణ తర్వాతి కాలంలో వందలాది చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ గా నిలిచారు.
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/కన్నెమనసులు" నుండి వెలికితీశారు