లింగారెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ బాలత్రిపురసుందరీసమేత శ్రీ గోకర్ణేశ్వర క్షేత్రం===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల [[నవమి]] నుండి నిరవహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించెదరు. [[ఏకాదశి]] నాడు స్వామివారిని లింగారెడ్డిపాలెం, [[నక్కావానిపాలెంనక్కవానిపాలెం]] తదితర చుట్టుప్రక్కల గ్రామాలలో ఊరేగించెదరు. అదే రోజున రాత్రికి గ్రామంలో స్వామివారి రథోత్సవం నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [2]&[4]
 
===శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం (శ్రీరామమందిరం)===
"https://te.wikipedia.org/wiki/లింగారెడ్డిపాలెం" నుండి వెలికితీశారు