ప్రహ్లాదుడు: కూర్పుల మధ్య తేడాలు

1 బైట్‌ను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
→‎జననము: చిన్న అక్షర దోషాలు
దిద్దుబాటు సారాంశం లేదు
(→‎జననము: చిన్న అక్షర దోషాలు)
 
==జననము==
[[హిరణ్యాక్షుడు]] [[శ్రీహరి]] చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న [[హిరణ్యకశిపుడు]] శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని [[బ్రహ్మ]] కోసమై ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన భ్రహ్మబ్రహ్మ అతడిని ఏం వరం కాలాలో కోరుకొమ్మని అంటాడు. దాంతో రాక్షస రాజు తనకు ఇంటగాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని చంప బడకుండుటకు వరము కావాలని కోరుతాడు. బ్రహ్మ ఆ వరానిస్తాడు. అప్పటి నుండి హిరణ్య కశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణము లేదని విర్ర వీగుతువీగుతూ దేవతలను, [[ఋషులు|ఋషు]]<nowiki/>లను అనేక విధముల బాదింప సాగెను. హిరణ్య కశిపుని బాధలను భరింప లేక దేవతలందరు శ్రీ హరికిశ్రీహరికి మొర పెట్టుకోగా విషయమును గ్రహించిన శ్రీ హరి వారికి అభయమిస్తాడు.
 
==జననము==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2154604" నుండి వెలికితీశారు