అన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల [[కుటుంబము]]లోని సంతానంలో (అన్నతమ్ములు, అన్నచెల్లెల్లు) పెద్ద పురుషుడిని అన్న (Elder Brother) అంటారు.
 
చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపఇసంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
 
==కుటుంబ నిర్వహణ==
అన్న అనే వ్యక్తి కొన్ని భాద్యతలు కలిగి ఉంటాడు.
* కుటుంబంలో పెద్దవాడైతే తండ్రి తరువాత ఇంటి భాత్యత నిర్వర్తించవలసి ఉంటుంది.
* తమ్ముళ్ళ,చెళ్ళెళ్ళ చదువు సంద్యలు,పెళ్ళి విషయాలు భాద్యతతో నిర్వర్తించవలసి ఉంటుంది.
* తల్లి,తండ్రి యొక్క పోషణాభారం,వారి మరణానంతరం శ్రాద్దకర్మల భాద్యత నిర్వర్తించవలసి ఉంటుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/అన్న" నుండి వెలికితీశారు