అభిలాష (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
production_company = [[క్రియేటివ్ కమర్షియల్స్]]|
}}
 
ఈ సినిమా [[యండమూరి వేరేంద్రనాధ్]] యొక్క అభిలాష నవల ఆదారంగా నిర్మింపబడిన చిత్రం. [[చిరంజీవి]] సినిమా పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న రోజులలో తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాదించి అతని కెరీర్ మైలు రాళ్ళలో ఒకటిగా నిలిచింది.హీరోయిన్ [[రాధిక]], మరియు [[రావు గోపాలరావు]] లు తమ పాత్రలలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
"https://te.wikipedia.org/wiki/అభిలాష_(సినిమా)" నుండి వెలికితీశారు