కచ్చూరాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
== లక్షణాలు ==
* నిటారుగా పెరిగే [[కొమ్ము]] గల బహువార్షిక [[గుల్మము|గుల్మం]].
* దీర్ఘవృత్తాకారం నుండి బల్లెమాకారంలో 3 వరుసలలో అమరివున్న సరళ [[పత్రాలు]].
* కంకి [[పుష్పము|పుష్ప]] విన్యాసంలో దట్టంగా అమర్చబడిన మీగడ రంగు పుష్పాలు. ఆకర్షణ పత్రాకారంలో ఉన్న పార్శ్వ వంధ్య కేసరాలు.
* మూడు నొక్కులున్న గుండ్రటి [[ఫలం]].
 
"https://te.wikipedia.org/wiki/కచ్చూరాలు" నుండి వెలికితీశారు