కొమరవోలు (పామర్రు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
#వీధిదీపాలు:- ఈ గ్రామములో ఉన్న మొత్తం 210 విద్యుత్తు స్తంభాలకు, ఒక్కొక్కటీ మూడువేల రూపాయలు ఖరీదుచేసే, ఎల్.ఇ.డి.దీపాల ఏర్పాటు ప్రారంభించారు. దీనివలన 50 నుండి 60% విద్యుత్తు అదా కాగలదు. [4]
#పారిశుధ్యం:- ఈ గ్రామములో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయినది. [4]
#విద్యుత్తు:- 3,000 మంది గృహ వినియోగదారులు, 400 మంది వ్యవసాయ వినియోదారులు ఉన్న ఈ గ్రామములో, 1.2 కోట్ల రూపాయలతో ఒక 33/11 కె.వి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి ప్ర్భుత్వం అనుమతి మంజూరు చేసినది. దీనివలన ఈ గ్రామముతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలకు గూడా నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అగును. []
 
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/కొమరవోలు_(పామర్రు)" నుండి వెలికితీశారు