చర్ల గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''చర్ల గణపతిశాస్త్రి''' ([[జనవరి 1]], [[1909]]<ref>సాహిత్య డైరీ, మువ్వల సుబ్బరామయ్య, జయంతి పబ్లికేషన్, విజయవాడ, పుట. 5.</ref> - [[ఆగష్టు 16]], [[1996]]) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు.
 
ఈయన [[జనవరి 1]], [[1909]] సంవత్సరంలో [[చర్ల నారాయణ శాస్త్రి]] మరియు వెంకమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[కాకరపర్రు]] గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, [[కాకినాడ]]<nowiki/>లో విద్యార్థిదశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/చర్ల_గణపతిశాస్త్రి" నుండి వెలికితీశారు