ఖసీదా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఖసీదా''' ఉర్దూ కవితా సాహిత్యంలో ఒక కవితా రకం. ఖసీదా అనేపదం [[అర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[ఉర్దూ]] కవితా సాహిత్యంలో ఒక కవితా రకం. ఖసీదా అనేపదం [[అరబ్బీ]] మూలం. ఖసీదా అనగా స్త్రోత్తం, శ్లాఘించడం, పొగడడం. ఖసీదా నాలుగు రకాలు.
* 1.* [[హంద్]] : పరమేశ్వరుడి ([[అల్లాహ్]]) స్తోత్తం.
* 2.* [[నాత్]] : మహమ్మదు ప్రవక్త శ్లాఘన
* 3.* [[మన్ ఖబత్]] : వలీ అల్లా (మత గురువులు) ల పొగడ్తలు గల కవిత.
* 4.* [[మద్దాహ్]] : రాజులు, కీర్తిగల వారి పొగడ్తలు గల కవిత.
"https://te.wikipedia.org/wiki/ఖసీదా" నుండి వెలికితీశారు