తంగేడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి "తంగేడు" ను సంరక్షించారు: అజ్ఞాత వాడుకరులు అనవసర సమాచారం చేర్చడం ([మార్చడం=అజ్ఞాత సభ్యులను ని... |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 26:
}}
'''తంగేడు''' ఒక విధమైన ఔషధ మొక్క. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] కేషియా ఆరిక్యులేటా. బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. [[మొక్క]] చాలా అందంగా వుండి, బంగారు రంగులో వుండే పూలు గుత్తులుగా, కొమ్మల చివర పెరుగుతూ, [[తొలకరి]] వానల అనంతరం దర్శనమిస్తాయి. వీటిని గొబ్బిపూలు అని కూడా అంటారు. ముఖ్యంగా [[సంక్రాంతి]] పండుగ వచ్చే మాసంలో, ముగ్గులపై అలంకరించడం, పేడ ముద్దలపై గుచ్చి, గొబ్బెమ్మలుగా పెట్టడం చేస్తూ వుంటారు. ఈ రకమైన ఆచారం వీటికి దైవత్వం ఆపాదించడానికి విధించినదేనని, ఆ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికే మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది.
బాగా పెరిగిన [[తంగేడు]] మొక్క రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. బహువార్షికమయినందున, [[సంవత్సరము|సంవత్సరం]] పొడవునా దొరుకుతుంది. కణుపునకు ఒకటి వంతున సంయుక్త పత్రాలు ఏర్పడతాయి. పత్రాలు చింతాకుల వలె ఉండి, కొంచెం పెద్దవిగా వుంటాయి. [[ఫలాలు]] తప్పిడిగా, పొడవుగా ఏర్పడతాయి. ఈ మొక్కను మెరక తంగేడు, తంగేడు, తుంగేర, గొబ్బిపూలు అని అనేక పేర్లతో పిలుస్తారు.
==వైద్య ఉపయోగాలు==
* [[అతిమూత్రవ్యాధి]] - కాండం మీది
* గుండెదడ - విత్తనాలను వేయించి [[చూర్ణం]] చేసి కాఫీ గింజలతో కలిపి, కాఫీ చేసుకుని త్రాగితే, గుండె దడ తగ్గడమే కాక, దానితో వచ్చే నీరసం, కళ్ళు తిరగడం తగ్గుతుంది.
* లేత అకులు గుప్పెడు తీసుకుని, రెండు చిటికెల గవ్వపలుకుల [[బూడిద]] కలిపి, టాబ్లెట్స్ లాగా చేసి రోజుకు రెండు కడుపులోకి తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి, సంతానం కలుగుతుందని గిరిజన వైద్యం చెబుతోంది.
* [[మధుమేహం|మధుమేహ]] వ్యాధితో కలిగే అతిమూత్రవ్యాధి నివారణకు, పూమొగ్గలతో తయారు చేసిన కషాయంలో తేనె కలుపుకుని తాగితే మంచిది.
* పంటి నొప్పి తగ్గడానికి కాండం టూత్ బ్రష్ లాగా చేసి వాడితే మంచిది.
* కుప్పం దగ్గరి తండాలలో [[గిరిజనులు]], దీర్ఘకాలంగా వున్న [[తెల్లబట్ట]] వ్యాధి తగ్గటానికి దీని వేరు బెరడు నూరి, ఆవు
* గుప్పెడు పత్రాలు, రెండు శేర్ల నీటిలో వేసి కషాయం కాచి, దాన్లో బాగా కాల్చిన రెండు ఇటుకరాళ్లు వేసి, దాంట్లో నుంచి వచ్చే ఆవిరిని, కణతలకు, ముఖానికి ఆవిరి పడితే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
* రేచీకటి తగ్గడానికి, పత్రాల [[రసం]] తీసి, దానిలో తెల్ల [[ఉల్లిపాయలు]] కలిపి నేతితో ఉడికించి, మండలం రోజులు, ఒక మోతాదు తీసుకుంటే, రాత్రిపూట చూపు మెరుగవుతుంది.
* కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీది బెరడుతో కాషాయం కాచి ఇస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
* విరిగిన ఎముకలకు, పట్టుగా తంగేడు ఆకులు వాడ్తారు. విరిగిన లేక బెణికిన ఎముకల భాగం సరిచేసి, తంగేడు పత్రాలు మెత్తగా నూరి, కోడిగుడ్డు తెల్లసొనలో కలిపి, పైన పట్టుగా వేసి కట్టుకడతారు. దీనివలన వాపు తగ్గి పుండు పడకుండా త్వరగా అతుక్కుంటుంది, ఈ రకమైన వైద్యంలో తంగేడుతో కూడా
* నోటిపూతతో బాధపడుతున్న పిల్లలకు పత్రాలు నూరి
==లక్షణాలు==
పంక్తి 50:
==ఉపయోగాలు==
తంగేడు పూల రెమ్మల [[కషాయం]] మధుమేహానికి దివ్యౌషదం. పరగడపున 15 రెమ్మలను గ్లాసుదు నీళ్ళతో మరగింఛి ఛల్లార్ఛి సేవింఛాలి. సేవనం తర్వాత ఒక గంట వరకు ఏమీ తినరాదు. {{fact}}
==గణాంకాలు==
|