హమ్ద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) |
Ahmed Nisar (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''హమ్ద్''' ([[అరబ్బీ]] حمد) అనునది [[అల్లాహ్]] (పరమేశ్వరుడు) స్తోత్తం. హమ్ద్ సాధారణంగా [[అరబ్బీ]], [[పర్షియన్]], [[పంజాబి]] మరియు [[ఉర్దూ]] లో వ్రాయబడే సాంప్రదాయమున్నది. హమ్ద్ అను పదము [[ఖురాను]] నుండి వచ్చినది. ఖురాను యొక్క మొదటి [[సూరా]] [[సూర-యె-అల్ హమ్ద్]].
సూర-యె-అల్ హమ్ద్ ఈవిధంగా ప్రారంభమౌతుంది.
''అల్ హమ్-దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్'' అనగా ''అన్ని స్తోత్తములు సర్వప్రపంచాల రబ్ (అల్లాహ్) కొరకే''.
హమ్ద్, కవితా సాహిత్యంలో ఒక కవితా రూపంగా అవతరించింది. కవులు అల్లాహ్ స్తోత్తములను హమ్ద్ రూపంలో రచిస్తారు. హమ్ద్ లను ప్రతి కవీ వ్రాసి తీరుతాడు అనే నానుడి.▼
ఈ సూరాలో అల్లాహ్ స్తోత్తము గలదు గనుక దీనికి ''అల్ హమ్ద్'' (స్తోత్తములు గల) అనే పేరు.
▲హమ్ద్, కవితా సాహిత్యంలో ఒక కవితా రూపంగా అవతరించింది. కవులు అల్లాహ్ స్తోత్తములను హమ్ద్ రూపంలో రచిస్తారు. హమ్ద్ లను ప్రతి కవీ వ్రాసి తీరుతాడు అనే నానుడి.
హమ్ద్ లను ఎక్కువగా [[ఖవ్వాలీ]] లలో గూడా చూడవచ్చు.
|