హమ్ద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హమ్ద్''' ([[అరబ్బీ]] حمد) అనునది [[అల్లాహ్]] (పరమేశ్వరుడు) స్తోత్తం. హమ్ద్ సాధారణంగా [[అరబ్బీ]], [[పర్షియన్]], [[పంజాబి]] మరియు [[ఉర్దూ]] లో వ్రాయబడే సాంప్రదాయమున్నది. హమ్ద్ అను పదము [[ఖురాను]] నుండి వచ్చినది. ఖురాను యొక్క మొదటి [[సూరా]], [[సూర-యె-అల్ హమ్ద్]].
 
సూర-యె-అల్ హమ్ద్ ఈవిధంగా ప్రారంభమౌతుంది.
పంక్తి 10:
 
హమ్ద్ లను ఎక్కువగా [[ఖవ్వాలీ]] లలో గూడా చూడవచ్చు.
 
హమ్ద్ లను ఆలపించేవారిలో [[నుస్రత్ ఫతెహ్ అలీ ఖాన్]], [[అజీజ్ మియాం]], వహీద్ జఫర్, ఆంగ్లగాయకులు [[యూసుఫ్ ఇస్లాం]], [[సమి యూసుఫ్]], ప్రస్తావింపదగినవారు.
 
హమ్ద్ (పరమేశ్వరుడి స్తోత్తం) ఒక మతానికి సంబంధించినది ఎంతమాత్రమూ గాదు. ప్రతి మతంలోనూ ఈశ్వర స్తోత్తమున్నది. [[ముస్లింలు]] అల్లాహ్ స్తోత్తాన్ని ''హమ్ద్-ఓ-సనా''
అని పలుకుతారు.
"https://te.wikipedia.org/wiki/హమ్ద్" నుండి వెలికితీశారు