సి.యస్.ఆర్. ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
[[బొమ్మ:Csr_anjaneyulu.jpg|550px|right|thumb]]
 
'''సి.యస్.ఆర్. ఆంజనేయులు''' ([[జూలై 11]], [[1907]] - [[అక్టోబరు 8]], [[1963]]) తెలుగుప్రముఖ రంగస్థల, సినిమా నటుడు.
 
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం). ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి '''సి.యస్.ఆర్. ఆంజనేయులు'''. పూర్తి పేరు '''చిలకలపూడి సీతారామాంజనేయులు'''. [[స్థానం నరసింహారావు]]తో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళ వయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్‌గా, హాస్యనటుడి్‌గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వాడు '''సీయస్సార్'''