గయానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 170:
గయానా భౌగోళికంగా తీర, సముద్ర, సముద్రతీరం, ఎస్టారిన్ పాలస్ట్రైన్, మడ్రోవ్, నదీ, లాక్షస్త్రైన్, చిత్తడి, సవన్నా, తెల్ల ఇసుక అరణ్యం, మట్టిరంగు ఇసుక అరణ్యం, మొంటానె, మేఘారణ్యం, దిగువ చిత్తడి భూమి మరియు పొడి సతతహరిత పొదల అరణ్యంగా వర్గీకరించబడింది." నేషనల్ ప్రొటెక్టెడ్ ఏరియా సిస్టం " 14 పర్యావరణ వైవిధ్యం కలిగిన ప్రాంతాలను గుర్తించింది.
 
80% కంటే అధికమైన గయానా ప్రాంతం ఇప్పటికీ అరణ్యాలతో కప్పబడి ఉంది. ఈ అరణ్యాలలో అరుదైన లతలు ఉన్నాయి. పొడి సతతహరితారణ్యం, సీజనల్ అరణ్యం మరియు దిగువభూభాగం సతతహరితారణ్యంగా వర్గీకరించబడ్డాయి. అరణ్యం 1000 కంటే అధికమైన జాతులకు చెందిన వృక్షజాలానికి నిలయంగా ఉంది. గయానా ఉష్ణమండల వాతావరణం మరియు సహజ పరిస్థితి విస్తారమైన వర్షారణ్యాలకు మరియు అత్యున్నత స్థానీయ వృక్షజాలానికి అనుకూలంగా ఉన్నాయి. గయానాలో ఉన్న 8 వేల జాతుల మొక్కలలో సగం మరెక్కడా లేవు.
More than 80% of Guyana is still covered by forests, those forest also contains the worlds rarest orcids ranging from dry evergreen and seasonal forests to montane and lowland evergreen rain forests. These forests are home to more than a thousand species of trees. Guyana's tropical climate, unique geology, and relatively pristine ecosystems support extensive areas of species-rich rain forests and natural habitats with high levels of [[endemism]]. Approximately eight thousand species of plants occur in Guyana, half of which are found nowhere else.
 
గయానా ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యం కలిగిన దేశాలలో ఒకటి. గయానాలో 1,168 సకశేరుకాల జాతులు, 814 జాతుల పక్షులు ఉన్నాయి.గయానా ప్రపంచంలో పలు క్షీరద జాతులు మరియు వృక్షజాతులు ఉన్న సుసంపన్నమైన సాటిలేని ప్రాంతమని సగౌరవంగా చెప్పుకుంటుంది. గయానా లోని ప్రకృతి సంపద 70% సురక్షితంగా ఉంది.
Guyana has one of the highest levels of [[biodiversity]] in the world. Guyana, with 1,168 [[vertebrate]] species, 814 bird species, boasts one of the richest mammalian fauna assemblages of any comparably sized area in the world. The Guiana Shield region is little known and extremely rich biologically. Unlike other areas of South America, over 70% of the natural habitat remains pristine.
 
The rich natural history of British Guiana was described by early explorers Sir Walter Raleigh and Charles Waterton and later by naturalists Sir David Attenborough and Gerald Durrell.
 
[[2004]] ఫిబ్రవరిలో
In February 2004, the Government of Guyana issued a title to more than {{convert|1|e6acre|km2}} of land in the Konashen Indigenous District declaring this land as the Konashen Community-Owned Conservation Area (COCA), to be managed by the [[Wai-Wai (people)|Wai Wai]]. In doing so Guyana created the world's largest Community-Owned Conservation Area.
 
"https://te.wikipedia.org/wiki/గయానా" నుండి వెలికితీశారు