గయానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 173:
 
గయానా ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యం కలిగిన దేశాలలో ఒకటి. గయానాలో 1,168 సకశేరుకాల జాతులు, 814 జాతుల పక్షులు ఉన్నాయి.గయానా ప్రపంచంలో పలు క్షీరద జాతులు మరియు వృక్షజాతులు ఉన్న సుసంపన్నమైన సాటిలేని ప్రాంతమని సగౌరవంగా చెప్పుకుంటుంది. గయానా లోని ప్రకృతి సంపద 70% సురక్షితంగా ఉంది.
=== కొంషెన్ ===
 
[[2004]] ఫిబ్రవరిలో గయానా ప్రభుత్వం కొంషెన్ ఇండిజెనియస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న 1 మిలియన్ హెక్టారుల భూభాగాన్ని " కొంషెన్ కమ్యూనిటీకి స్వంతమైన సంరక్షిత ప్రాంతం " గా ప్రకటించింది. ఇది వై వై ప్రజల నిర్వహణలో ఉంది. ప్రంతంచంలో అతిపెద్ద కమ్యూనిటీకి స్వంతమైన సంరక్షిత ప్రాంతం " ఇది గుర్తించబడుతుంది. <ref>{{cite web|url=http://www.conservation.org/Documents/CI_Konashen_COCA_Biodiversity_Booklet.pdf |title=Biodiversity in the Konashen Community-Owned Conservation Area, Guyana |format=PDF |accessdate=2 May 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20101206142519/http://www.conservation.org/Documents/CI_Konashen_COCA_Biodiversity_Booklet.pdf |archivedate=6 December 2010 |df= }}</ref>
ప్రాముఖ్యత సంతరించుకున్న ఈసంఘటన తరువాత వైవై ప్రజలు గయానా ప్రభుత్వం మరియు " కంసర్వేటివ్ ఇంటనేషనల్ గయానాలకు కొంషెన్‌లోని తమ భూముల అభివృద్ధి ప్రణాళికకు సహాయం కావాలని అభ్యర్ధన చేసారు. " మెమొరాండం ఆఫ్ కోపరేషన్ " మీద మూడు పార్టీలు సంతకం చేసారు. ప్రణాళికలో కొంషెన్ బయలాజికల్ వనరుల స్థిరమైన ఉపయోగం, ఈప్రాంతం జీవవైధ్యనికి ఎదురౌతున్న బెరింపులను గుర్తించడం మరియు అభివృద్ధి పనులకు సహాయం అందించి జాగరీకత కలిగించడం అలాగే సంరక్షిత స్థితిని కొనసాగించడానికి అవసరమైన ఆదాయం అభివృద్ధి మార్గాలను రూపొందించడం భాగం అయ్యాయి.
 
This important event followed a request made by the Wai Wai community to the government of Guyana and Conservation International Guyana (CIG) for assistance in developing a sustainable plan for their lands in Konashen. The three parties signed a Memorandum of Cooperation which outlines a plan for sustainable use of the Konashen COCA's biological resources, identifies threats to the area's biodiversity, and helps develop projects to increase awareness of the COCA as well as generate the income necessary to maintain its protected status.
 
The Konashen Indigenous District of Southern Guyana houses the headwaters of the Essequibo River, Guyana's principal water source, and drains the Kassikaityu, Kamoa, Sipu and Chodikar rivers. Southern Guyana is host to some of the most pristine expanses of evergreen forests in the northern part of South America. Most of the forests found here are tall, evergreen hill-land and lower montane forests, with large expanses of flooded forest along major rivers. Thanks to the very low human population density of the area, most of these forests are still intact. The Smithsonian Institution has identified nearly 2,700 species of plants from this region, representing 239 distinct families, and there are certainly additional species still to be recorded.
"https://te.wikipedia.org/wiki/గయానా" నుండి వెలికితీశారు