బిళ్ళ గన్నేరు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 28 interwiki links, now provided by Wikidata on d:q161093 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
[[File: Catharanthus roseus MHNT.BOT.2005.0962.jpg|thumb|'' Catharanthus roseus'']]
 
'''బిళ్ళ గన్నేరు''' ([[ఆంగ్లం]] Vinca, Periwinkle) ఒక చిన్న మొక్క. దీని నుండి ముఖ్యమైన [[కాన్సర్]] మందులను[[మందు]]<nowiki/>లను తయారుచేస్తున్నారు.
 
==లక్షణాలు==
* బహువార్షిక చిన్న [[పొద]].
* దీర్ఘచతురస్రాకారం లేదా విపరీత అండాకారంలో ఉండి ప్రకాశవంతమైన చిక్కని [[ఆకుపచ్చ]] రంగుతో ఉన్న సరళ పత్రాలు.
* పత్ర గ్రీవాల్లో సాధారణంగా రెండేసి చొప్పున ఏర్పడిన [[తెలుపు]] గులాబీ రంగు పుష్పాలు.
* జంట ఏకవిదారక ఫలాలు, నల్లని [[విత్తనాలు]].
 
==ఉపయోగాలు==
*బిళ్ళ గన్నేరు నుండి వింకా ఆల్కలాయిడ్స్ తయారుచేస్తారు. ఇవి విన్ బ్లాస్టిన్ మరియు విన్ క్రిస్టిన్. ఇవి [[కాన్సర్]] వైద్యంలో వాడతారు.
 
[[వర్గం:ఔషధ మొక్కలు]]
"https://te.wikipedia.org/wiki/బిళ్ళ_గన్నేరు" నుండి వెలికితీశారు