దేవత (1982 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
}}
==కథ==
ఊళ్ళో అందరికీ తలలో నాలుకలా ఉంటూ, స్వంత కష్టం మీద చెల్లెలు లలితను పట్నంలో చదివిస్తూంటుంది జానకి. ఆ గ్రామానికి చెందిన స్థితిమంతులు పార్వతమ్మ కుమారుడు రాంబాబు, లలిత ప్రేమించుకుంటూంటారు. ఐతే బాధ్యత తెలిసి వ్యవహరించే జానకిని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసుకుని కోడలిని చేసుకోవాలని పార్వతమ్మ ఆశిస్తూంటుంది. తనను పెంచి పెద్దచేసి, చదివిస్తూన్న అక్క జీవితం సుఖంగా ఉండాలని తన ప్రేమను త్యాగం చేస్తుంది లలిత. దాంతో జానకి-రాంబాబుల వివాహం జరుగుతుంది. ఆపైన ఏం జరిగిందన్నది మిగతా కథ.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/దేవత_(1982_సినిమా)" నుండి వెలికితీశారు