సంఘం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి (13), → (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
imdb_id = 0259552|
}}
 
'''సంఘం''' 1961, జూలై 14న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. వర్ణభేధాలు రూపుమాసిపోవాలని, అవి పోతేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆ విభేధాలు పోవడానికి వర్ణాంతర వివాహాలు జరపడం మంచి మార్గమని ఉద్భోదించే చిత్రం - సంఘం.<ref name="1954లో విడుదలైన ఎ.వి.యం. ప్రొడక్షన్స్ సంఘం">{{cite web|last1=pressacademyarchives.|title=1954లో విడుదలైన ఎ.వి.యం. ప్రొడక్షన్స్ సంఘం|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=10243|website=www.pressacademyarchives.ap.nic.in|accessdate=11 July 2017}}</ref>
 
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం : ఎం.వి.రామన్
Line 27 ⟶ 30:
* [[ఋష్యేంద్రమణి]]
* [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి|రమణారెడ్డి]]
 
==చిత్రకథ==
వర్ణాంతర వివాహం చేసుకున్న ఒక సంఘసంస్కర్త (నాగయ్య)కు కామిని (అంజలీదేవి) అని ఒక కుమార్తె ఉంటుంది. కామిని కులం లేని పిల్ల కాబట్టి ఆమెను ఎవరూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకురారు. కామినికి రాణి (వైజయంతిమాల) అని ఒక స్నేహితురాలు ఉంటుంది. రాణి మంచి ధైర్యవంతురాలు. పైగా బాగా నాట్యం కూడా చేస్తుంది. రాజా (ఎన్.టి.రామారావు) తండ్రిగారు సీతారామాంజనేయదాస్ (ఎస్.వి.రంగారావు) స్త్రీద్వేషి. కాబట్టి కొడుకుకు పెళ్ళిచేయకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ భార్య రత్నం (ఋష్యేంద్రమణి) పోరు భరించలేక పెళ్ళి చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే తనకు నచ్చిన పిల్లనే పెళ్ళిచేస్తానంటాడు. ఒక రోజు రాజా అతని స్నేహితుడు చంద్రం (బాలచందర్) కారులో పోతుండగా కామిని - రాణి మరొక కారులో పోతూ తటస్థపడతారు. రాజా కామినిని ప్రేమిస్తాడు. ఆమె కులం లేని పిల్ల అని తెలిసికూడా ఆమెనే పెళ్ళి చేసుకుంటానంటాడు. చంద్రం సహాయంతో రాజా కామినిల వివాహం రాజా తండ్రికి తెలియకుండా జరిగిపోతుంది. రాజా ఒక కులంలేని పిల్లను పెళ్ళి చేసుకున్నట్లు తెలిసి అతని తండ్రి కోపంతో కొడుకుని వెనక్కి పిలిపిస్తాడు. కులంలేని పిల్లకు గుణం కూడా ఉండదని కొడుక్కి నూరిపోస్తాడు. ఒకరోజు రాజా భార్య కోసం వెళ్లితే అక్కడ కెప్టెన్ సుందరం (సహస్రనామం) కామినిని బలాత్కరించబోతుంటాడు. రాజా అక్కడ ఆ గదిలో వారిద్దరూ ఉండడం చూసి కామిని మంచిది కాదని అపోహపడి తండ్రివద్దకు పోయి "మీ యిష్టం వచ్చిన అమ్మాయిని పెళ్ళి చేయ"మని అంటాడు. రాజాతో కామినికి పెళ్ళి అయిన విషయం తెలియక రాణి రాజాతో పెళ్ళికి అంగీకరిస్తుంది. చివరకు కామిని నిర్దోషిగ నిరూపణ అయి కులంలేని పిల్ల అయినా గుణం కలిగిన పిల్ల అయినందున ఆమెతో కాపురం చేయడానికి రాజా అంగీకరిస్తాడు. అంతా సుఖంగా ఉంటారు<ref>{{cite journal|last1=భీశెట్టి|title=అలనాట్ మేటి చిత్రాలు - సంఘం|journal=ఆంధ్ర సచిత్రవారపత్రిక|date=18 January 1991|volume=83|issue=21|page=41|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=10243|accessdate=12 October 2016}}</ref>.
"https://te.wikipedia.org/wiki/సంఘం_(సినిమా)" నుండి వెలికితీశారు