భారతీయ స్టేట్ బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| homepage = [http://www.statebankofindia.com/ www.statebankofindia.com]
}}
'''భారతీయ స్టేట్ బ్యాంకు''' లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే[[భారతదేశం]]లోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. [[1806]]లో [[కోల్‌కత]]లో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను కల్గజేస్తుంది. [[1955]]లో [[భారత ప్రభుత్వము]] ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.
== ప్రారంభ బీజాలు ==
19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత [[బ్యాంక్ ఆఫ్ బెంగాల్]] గా పేరు మార్చుకున్న [[బ్యాంక్ ఆఫ్ కలకత్తా]] [[2 జూన్]], [[1806]] న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మరియు రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన) మరియు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1921 లో స్థాపన) ] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెనిగా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో [[రిజర్వు బ్యాంకు]] స్థాపించేవరకు ఈ బ్యాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడా నిర్వహించింది.
పంక్తి 21:
* [[15 ఏప్రిల్]], [[1840]]: బ్యాంక్ ఆఫ్ బాంబే స్థాపన .
* [[11 జూలై]], [[1843]]: బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపన .
* [[1861]]: పేపర్ కరెన్సీ చట్టం జారిజారీ .
* [[27 జనవరి]], [[1921]]: మూడు బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా మార్పు .
* [[11 జూలై]], [[1955]]: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన (జాతీయం చేయబడిన తొలి బ్యాంకు) .