భారతీయ స్టేట్ బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
== అనుబంధ బ్యాంకులు ==
భారతీయ స్టేట్ బ్యాంకుకు 5 అనుబంధ బ్యాంకులు ఉన్నాయి. అవన్నీ సాధారనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి [[1959]]లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి [[పంచవర్ష ప్రణాళికలు|పంచవర్ష ప్రణాళికలో]] గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించుటకు ప్రభుత్వం ఈ బ్యాంకలన్నింటినీబ్యాంకులన్నింటినీ కల్పి స్టేట్ బ్యాంక్ గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కల్పి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి.ఇటీవలే ఈ సంస్ధలన్ని ఇందులో విలీనం అయ్యాయి.
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్]]
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు]]